Type Here to Get Search Results !

THDC లో జూనియర్ ఇంజినీర్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


ఉత్తరాఖండ్ రాష్ట్రం దేహ్రాదూన్ లోని ప్రభుత్వ రంగ సంస్థ- తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: 07/06/2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ: 29,200 నుంచి 1,19,000/- వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు : 181

👉 పోస్టుల వివరాలు:
1. జూనియర్ ఇంజినీర్ ట్రైనీ
 (సివిల్ఇంజినీరింగ్) - 72 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ ట్రైనీ
(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) - 72 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ ట్రైనీ
 (మెకానికల్  ఇంజనీరింగ్ ) - 37 పోస్టులు

👉 దరఖాస్తు ఫీజు:
◾️ జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులకు రూ.600/-
◾️ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులకు ఎటువంటి ఫీజు లేదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ / వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, 2023

👉వెబ్సైట్: www.thdc.co.in

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl

Tags

Post a Comment

0 Comments