👉తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (NIT) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: కనీసం 60% మార్కులతో ఎంఈ, ఎంటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సంబంధిత స్పెషలైజేషన్)తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి.
👉వయస్సు: 28 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ: నెలకు రూ.31,000 నుంచి 69,000/- వరకు ఉంటుంది.
👉జాబ్ : జూనియర్ రిసెర్చ్ ఫెలో
👉మొత్తం ఖాళీలు: 02 పోస్టులు
👉 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
👉దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్:
sandeep@nitandhra.ac.ఇన్
👉దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25, 2023
👉website: www.nitandhra.ac.in
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl