👉విజయవాడలోని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు: 12
👉 పోస్టులు:
1. జూనియర్ అసిస్టెంట్: 11 పోస్టులు
2. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 01 పోస్టు
👉అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. టైపింగ్ స్కిల్స్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
▪️ఎంఎస్ ఆఫీస్ / పీజీడీసీఏ / డీసీఏ / ఇంజినీరింగ్ సర్టిఫికేట్ / కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 01/01/2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజ: రూ.500/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పదో తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 07, 2023
👉వెబ్సైట్ : https://www.bse.ap.gov.in
👉Page : 1( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కింద చూడగలరు)
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl