👉 IIAMS Recruitment Notification 2023:
👉 జోధ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.
👉ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలో 303 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉ఖాళీల వివరాలు:
1. గ్రూప్ సి: 281 పోస్టులు
2. గ్రూప్ బి: 22 పోస్టులు
👉అర్హత : పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు: 18 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : ఎంపికైన వారికి నెలకు 35,400 రూ నుండి 1,12,400రూ వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, రాతపరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 30, 2023
👉వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in/
👉మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ:
మరోవైపు ఎయిమ్స్ జోధ్పూర్ లో గ్రూప్ బి, గ్రూప్ సి కాకుండా మిగిలిన పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మరో నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో మెడికల్ రికార్డ్ ఆఫీసర్, వార్డెన్, స్టోర్ కీపర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉Telegram Link: