ముంబయి ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కింది విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: కనీసం 65%
మార్కులతో డిప్లొమా / డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు: 01/06/2023 నాటికి 20 సంవత్సరాల నుంచి 30
సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.33,900 నుంచి రూ.71,032/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ /
▪️ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450/-
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.50/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష,
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 30, 2023
👉ఆన్లైన్ పరీక్ష తేదీ: 15/07/2023
👉వెబ్సైట్ : www.m.rbi.org.in