Type Here to Get Search Results !

APPSC గ్రూప్ - 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు...నగదు బహుమతి...


👉ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

👉దాదాపు 1000 వరకు గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

👉ఈ నేపథ్యంలో.. గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో...

👉ఈ అవగాహన సదస్సుకు రాష్ట్రంలోనే లెజండరీ ఫ్యాకల్టీలైన బి.కష్ణారెడ్డి (పాలిటీ), అబ్దుల్ కరీం(హిస్టరీ), సి. హరికష్ణ (సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎండీ పాషా (ఎకానమీ), ప్రొ. చింతా గణేష్ (సోషియాలజీ), మట్టపల్లి రాఘవేంద్ర(కరెంట్అఫైర్స్), శంకర్ రెడ్డి(మెంటల్ ఎబిలిటీ), జల్లు సద్గుణరావు (జాగ్రఫీ) లాంటి లెజండరీ ఫ్యాకల్టీలు హాజరుకానున్నారు.

👉అవగాహన సదస్సుతో పాటు.. అదే రోజు టాలెంట్ టెస్ట్ నిర్వహించి జిల్లాలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు.

👉త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్ - 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండటం.. దీనికి తోడు గ్రూప్-2కు కొత్త సిలబస్ ను ప్రకటించిన నేపథ్యంలో ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

👉 అవగాహన సదస్సు, టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా 8985094499 ఫోన్ నెంబర్ లకు తమ పేరు, ఫోన్ నెంబర్, జిల్లా వివరాలను వాట్సప్ లో పంపాలి.

👉నగదు బహుమతి:
విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో..
▪️75 మార్కుల పరీక్షలో.. 55 మార్కులు దాటిన వారికి 50వేల రూపాయల నగదు బహుమతులను అందజేస్తామని, దీంతో పాటే..

👉మొదటి 20 ర్యాంకుల విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ ను ఇవ్వనున్నట్లు ఆర్.సి ఎగ్జామ్స్ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ప్రకటించారు.

👉అవగాహన సదస్సు తేదీ: జూన్ 18, 2023 (ఆదివారం)

👉 వేదిక: BAS Kalyanamandapam, Opp.S.V.Complex, R.S. Road, Kurnool.

👉సమయం : ఉదయం 09:00 నుంచి 12:30 వరకు

👉 ఆసక్తిగల అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు...
Tags

Post a Comment

0 Comments