Type Here to Get Search Results !

JIPMER Recruitment Notification 2023: సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 122

👉వయస్సు: 31/07/2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 19/06/2023

👉వెబ్సైట్: https://www.jipmer.edu.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూపులో చూడండి.

👉Telegram Linkhttps://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments