Type Here to Get Search Results !

రాత పరీక్ష లేకుండా పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉చెన్నైలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హత:  పదో తరగతి ఉత్తీర్ణలై ఉండాలి.
▪️కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
▪️అంతే కాకుండా సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు:  15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
 ▪️ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం  వయస్సు లో సడలింపు ఉంటుంది.

 👉మొత్తం ఖాళీలు:  782

👉పోస్టుల వివరాలు:
▪️ఎలక్ట్రిషియన్
▪️ ఫిట్టర్
▪️ మెషినిస్ట్
▪️పెయింటర్
▪️ వెల్డర్
▪️ ఎం ఎల్ టీ రేడియాలజీ
▪️ ఎంఎల్ పాథాలజీ
▪️ కార్పెంటర్
▪️ పీఏఎస్ఏఏ
👉ఈ విభాగాల్లో ఈ అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అకడమిక్ లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
▪️ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్ ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 30,2023

👉వెబ్సైట్:
https://icf.indianrailways.gov.in/

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments