Type Here to Get Search Results !

ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఇండియన్ ఆర్మీ - జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉జాబ్: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 50 కోర్సు (టీఈఎస్)- జనవరి 2024

👉ఖాళీలు: 90 పోస్టులు

👉అర్హత: పోస్టుల్ని అనుసరించి గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : పోస్టును అనుసరించి 16 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు,
▪️ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ: పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 - 2,00,000/- వరకు వస్తుంది.

👉 దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

👉 దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం : పోస్టుల్ని అనుసరించి స్టేజ్ - 1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 03, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 30,2023

👉వెబ్సైట్: www.joinindianarmy.nic.in
Tags

Post a Comment

0 Comments