Type Here to Get Search Results !

నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...

👉ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉 మొత్తం ఖాళీలు: మొత్తం 97 రకాల క్యాటగిరిలో ఖాళీలు ఉన్నాయి.
▪️పోస్టుల వివరాలు:
▪️గ్రూప్ ఏ కేటగిరీలో మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
▪️అందులో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 1 ▪️అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 4
▪️హిందీ ఆఫీసర్ పోస్టులు 1
▪️డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టులు 2
▪️అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 5
▪️పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులు 1

👉అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు పీజీ కలిగి ఉండాలి.

👉శాలరీ: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 - 2,17,000 వరకు చెల్లిస్తారు.

👉గ్రూప్ బీ కేటగిరీలో మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తారు.
▪️వీటిలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 1
▪️అసిస్టెంట్ పోస్టులు 7
▪️పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు 6
▪️ప్రొఫెషనల్ అసిస్టెంట్ 1
▪️అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 1
▪️జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 1
▪️సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు 1
▪️ప్రైవేట్ సెక్రటరీ 1
▪️హిందీ ట్రాన్స్ లేటర్ 1
▪️స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు 1

👉అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు పీజీ కలిగి ఉండాలి.

👉శాలరీ: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 - 1,42,000 వరకు చెల్లిస్తారు.

👉గ్రూప్ సీ కేటగిరీలో మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు.
▪️వీటిలో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 7
▪️ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు 2
▪️ లోయర్ డివిజన్ క్లర్క్ 56,
▪️హిందీ టైపిస్ట్ పోస్టులు 1
▪️డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) పోస్టులు 1
▪️కుక్ పోస్టులు 1
▪️ఎంటీఎస్ పోస్టులు 29

👉అర్హత: సంబంధిత ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉శాలరీ: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,000 - 92,300 వరకు చెల్లిస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ:  జూన్ 26, 2023

👉ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ తో పాటు షిల్లాంగ్, లక్నో లో కూడా పని చేయాల్సి ఉంటుంది.

👉వెబ్సైట్ : https://www.efluniversity.ac.in/
Tags

Post a Comment

0 Comments