👉హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి.
👉అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్సనుంచి సంబంధింత కోర్సు పూర్తి చేసి ఉండాలి.
▪️ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చేస్తే దరఖాస్తు చెయ్యవచ్చు.
▪️కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ డిజైనర్, సీఏఈ/ ఎఫ్ఎస్ఈఏ ఇంజినీర్, క్యూసీ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, వీఎస్ఎస్ఐ డిజైనర్/ ఎంబడెడ్ డిజైనర్, మైక్రోవేవ్ డిజైనర్ పోస్టులు ఖాళీ వున్నాయి.
👉శాలరీ : ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తుల కు ప్రారంభ తేదీ: జులై 16, 2023
👉వెబ్సైట్ : https://bdl-india.in/careers