Type Here to Get Search Results !

పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు... వివరాలు...


👉TSLPRB: పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలు...

👉రాస్ట్ర వ్యాప్తంగా 18 సెంటర్లలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు.

👉ధ్రువ పత్రాల పరిశీలనకు సంబంధించి తేదీలు, కేంద్రాల వివరాలు జూన్ 11,2023 న ఉదయం 8గంటల నుంచి జూన్ 13 వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

👉వెబ్సైట్ :www.tslprb.ఇన్

◾️ వెబ్సైట్ లో లాగిన్  ఐడీల ద్వారా ఇంటిమేషన్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.


Tags

Post a Comment

0 Comments