Type Here to Get Search Results !

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగాల ని భర్తీ చేయనున్నారు...


👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ ఎస్ఎస్ నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) కింది బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉మొత్తం: 1,358 పోస్టులు.

👉1. ప్రిన్సిపాల్: 92 పోస్టులు

2. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 846 పోస్టులు

3. సీఆర్: 374 పోస్టులు

4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ): 46 పోస్టులు

👉అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయస్సు :జనరల్ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు,
▪️ దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ.100/- చెల్లించాలి.

👉దరఖాస్తు చివరి తేదీ:
జూన్ 04, 2023

👉వెబ్సైట్ : www.apkgbv.apcfss.in
Tags

Post a Comment

0 Comments