Type Here to Get Search Results !

రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


👉హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పలు
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 మొత్తం ఖాళీలు: 178

👉 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 పోస్టుల వివరాలు:
◾️ ఎలక్ట్రానిక్ మెకానిక్ (76)
◾️ ఫిట్టర్ (25)
◾️ ఎలక్ట్రిషియన్ (08)
◾️ మెషనిస్ట్ (08)
◾️టర్నర్ (07)
◾️ వెల్డర్ (02)
◾️ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ (02)
◾️ సీఓపీఏ (40)
◾️ప్లంబర్ (02)
◾️ పెయింటర్ (04)
◾️ డీజిల్ మెకానిక్ (01)
◾️ మోటర్ వెహికిల్ మెకానిక్ (01)
◾️సివిల్ (01)
◾️మెకానికల్ (01)

👉ఇంటర్వ్యూలను మే 17వ తేదీ నుంచి 19వ తేవీ వరకు నిర్వహిస్తారు.



Tags

Post a Comment

0 Comments