Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ... రాత పరీక్ష లేదు


👉 ఏపీలోని అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు...

👉 జిల్లాలో దివ్యాంగుల కోసం కేటయించిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (Backlog) భర్తీ చేయనున్నారు.

👉 అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉 ఖాళీల వివరాలు:
👉 దరఖాస్తు విధానం: ఆసక్తిగల  అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

👉అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 15వ (ఏప్రిల్ 15, 2023) తేదీలోగా  చైర్మన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్, అనంతపురం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

👉వయస్సు: అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18- 52 ఏళ్లు ఉండాలి.
Tags

Post a Comment

0 Comments