👉 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
👉 APSSDC Recruitment Drive for Women...
👉 అర్హత: ఇంటర్, డిప్లొమా, ఐటిఐ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
👉జాబ్ : WAT(Women Apprentice Trainee)
👉 మొత్తం ఖాళీలు: 100
👉ఇంటర్వ్యూ తేదీ: 27/04/2023
👉 అర్హత కలిగిన అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.