👉 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) - ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉 జాబ్ & ఖాళీలు :
💥 1. ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్/ అకౌంట్ ఆఫీసర్ - 417
💥 2. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్: 159 పోస్టులు
👉 మొత్తం ఖాళీలు : 577
👉 విద్య అర్హత:
💥 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.
👉 వయస్సు :
💥 పోస్టును అనుసరించి ఈవో/ ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్సీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.40,000 - 2,50,000/- వరకు ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
💥 పోస్టుల్ని అనుసరించి రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు:
💥 జనరల్ కు రూ.25/-
చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
💥 విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్.
👉 దరఖాస్తులకు ప్రారంభతేది:
💥 ఫిబ్రవరి 25, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది:
💥 మార్చి 17, 2023
👉 వెబ్సైటు అడ్రస్:
💥 https://www.upsc.gov.in