Type Here to Get Search Results !

GGH వైఎస్సార్ కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...


👉 GGH వైఎస్సార్ కడప జిల్లాలో  ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) లో పొరుగుసేవల ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 మొత్తం ఖాళీలు*: 21
💥 డాక్టర్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, మార్చరీ అటెండెంట్, వార్డ్ బాయ్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు.

👉 అర్హత:
💥 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 8వ తరగతి / 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ బీఎస్సీ / ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

👉 వయస్సు:
💥పోస్టును అనుసరించి 42 సంవత్సరాలు మించకూడదు.
💥 రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్ల ఉంటుంది.
 :
👉 శాలరీ:
💥పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.11,000/- 60,000/- వరకు ఉంటుంది.

👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.
💥అకడమిక్ మార్కులను పరిగణనలోకి తీసుకుని 75 శాతం మార్కులు కేటాయిస్తారు.
💥ఇతర నిబంధనల ప్రకారం మరో 25 శాతం మార్కులు ఉంటాయి.

👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 500/- చెల్లించాలి.
💥ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.

👉 దరఖాస్తు విధానం:
💥ఆఫ్లైన్ దరఖాస్తులను జీజీహెచ్, కడప చిరునామాకు పంపించాలి.

👉 దరఖాస్తులకు ప్రారంభతేది:
💥ఫిబ్రవరి 28, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥మార్చి  08, 2023

👉 వెబ్సైటు అడ్రస్:
https://www.kadapa.ap.gov.in
Tags

Post a Comment

0 Comments