Type Here to Get Search Results !

IMS హైదరాబాద్ జిల్లాలో సీఏఎస్, పారా మెడికల్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉 హైదరాబాద్ లోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఒప్పంద ప్రాతిపదికన హైదరాబాద్ జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటళ్లు / ఈఎస్ఐ డిస్పెన్సరీలు / ఈఎస్ఐ డయాగ్నస్టిక్ సెంటర్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 జాబ్ & ఖాళీల వివరాలు:
💥1. సివిల్ అసిస్టెంట్ సర్జన్: 59 పోస్టులు

2. డెంటల్ అసిస్టెంట్  సర్జన్: 01 పోస్టులు

3. ల్యాబ్ టెక్నీషియన్: 11 పోస్టులు

4. ఫార్మసిస్ట్ : 43 పోస్టులు

👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ
ఉత్తీర్ణులై ఉండాలి.

👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి విద్యార్హతో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం:
💥ఆఫ్ లైన్  దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.

👉 వయస్సు :
💥పోస్టును అనుసరించి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

💥 రిజర్వేషన్ వర్గాలు అనగా ఎస్సీ  / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ :
💥పోస్ట్ ని అనుసరించి
 నెలకు రూ.31,000 - 1,20,000 /- వరకు వస్తుంది.

👉 దరఖాస్తు ఫీజు:
💥 జనరల్ కు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి పేజీ లేదు.

👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ :
💥మార్చి 18, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ :
💥మార్చి 28, 2023

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥www.hyderabad.telangana.gov.in
Tags

Post a Comment

0 Comments