Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...


👉 ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలిసిస్ యూనిట్లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 పోస్టులు:
💥జూనియర్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, సోషల్ వర్కర్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ లాంటి పోస్టులు ఉన్నాయి.

👉 అర్హత :
💥సెక్యూరిటీ గార్డ్ / జనరల్ డ్యూటీ అటెండెంట్లు / సపోర్టింగ్ స్టాఫ్ - 10వ తరగతి ఉతీర్ణత.
💥డయాలిసిస్ టెక్నీషియన్ - డిప్లొమా ఉతీర్ణత.
💥ఓటీ అసిస్టెంట్ -  7వ తరగతి ఉతీర్ణత.
💥 రిజిస్ట్రేషన్ క్లర్క్ & జూనియర్ అసిస్టెంట్  - డిగ్రీ ఉతీర్ణత.
💥ల్యాబొరేటరీ టెక్నీషియన్  - టీఎంఎల్ టీ / బీఎస్సీ ఎంఎల్ టీ   ఉతీర్ణత.
💥 సీఆర్మ్ టెక్నీషియన్  - డీఎంఐటీ కోర్సు ఉతీర్ణత. 💥సోషల్ వర్కర్ - బీఏ / బీఎస్ఓబ్ల్యూ / ఎంఏ / ఎంఎస్ఓబ్ల్యూ ఉత్తీర్ణత.

👉 దరఖాస్తు విధానం:
💥 ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉 వయస్సు :
💥పోస్టును అనుసరించి 42 సంవత్సరాలు మించకూడదు.
💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా  ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 15,000 - రూ. 80,000 /- వరకు

👉 పోస్టుల యొక్క పూర్తి వివరాలు... ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు...


👉 దరఖాస్తు ఫీజు :
💥 ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

👉దరఖాస్తులకు ప్రారంభతేది:
💥మార్చి 21, 2023

👉 దరఖాస్తులకు చివరి తేది:
💥మార్చి 31, 2023

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
💥సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం.

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥https://www.srikakulam.ap.gov.in
Tags

Post a Comment

0 Comments