Type Here to Get Search Results !

కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు...


👉 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి  వాక్ - ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

👉 దీనిలో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్పోర్ట్స్/ డ్యాన్స్ కోచ్, యోగా ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషన్ కౌన్సెలర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి.

👉  పోస్టులను బట్టి రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉ఎంపికైన వారికి పోస్టును అనుసరించి నెలకు రూ.21,250 -  రూ.26,250ల వరకు  ఉంటుంది.

👉తిరుపతి, నెల్లూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, విజయనగరం, ఘరాసంగం, మహబూబ్ నగర్, బొల్లారం, హకీంపేట్, సీఆర్పీఎఫ్ బార్కాస్, తెనాలి జిల్లాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో నిర్దేశించిన తేదీలలో...

👉(మార్చి 23 నుంచి 27 వరకు) నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.

👉పూర్తి వివరాలు ఆయా జిల్లాల కేవీఎస్ అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు.


Tags

Post a Comment

0 Comments