👉 ఈ జాబ్ మేళా లో మొత్తం 16 కంపెనీలు పాల్గొననున్నాయి.
👉 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతుంది.
👉 ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలి.
👉ఇందులో ఎంపికైన వారికి సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్స్(ఈవీ) కంపెనీలలో పని చేయాల్సి ఉంటుంది.
👉 18 నుంచి 30 ఏళ్ల లోపు అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరుకావొచ్చు.
👉 మరిన్ని వివరాలకు 7893646089, 9330280381 నంబర్లలో సంప్రదించవచ్చు.