Type Here to Get Search Results !

EPFO లో 577 పోస్టులకు నోటిఫికేషన్...

👉 ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job notification) త్వరలో విడుదల కానుంది.

👉 మొత్తం 577 పోస్టులను భర్తీ చేయనున్నారు

👉 పోస్టుల వివరాలు:
💥 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (ఈవో)/
అకౌంట్స్ ఆఫీసర్(ఏవో) ఉద్యోగాలు: 418
💥  అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు 159

👉 దరఖాస్తుల వివరాలు:
💥 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12గంటల నుంచి మార్చి 17న సాయంత్రం 6గంటల వరకు

👉 విద్యార్హత/వయో పరిమితి:
💥 ఏదైనా డిగ్రీ ఉండాలి.
💥 ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్లు
💥 ఏపీఎఫ్సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు.

👉 ఎంపిక ప్రక్రియ:
💥 రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్

👉 ఫీజు వివరాలు:
💥 జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25లు. ఎస్సీ/ఎస్టీ/పీబ్ల్యూడీ/ మహిళలకు ఫీజు లేదు. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

👉 మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ(UPSC) షార్ట్ నోటీస్ పేర్కొంది.

👉 ఈపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్(ఈవో), అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో)తో పాటు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉 ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వారం మరో నాలుగైదు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

👉 పరీక్ష తేదీతో పాటు మిగతా అన్ని వివరాలను మరికొద్ది రోజుల్లో upsc.gov.in ద్వారా విడుదల చేసే నోటిఫికేషన్లో స్పష్టత రానుంది.

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥 upsc.gov.in
Tags

Post a Comment

0 Comments