👉 హైదరాబాద్ మెట్రో రైల్లో (Hyderabad Metro Rail) పలు ఖాళీలు ఉన్నాయి.
👉 ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి.
👉 ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
👉 పోస్టుల వివరాలు:
💥 ఏఎంఎస్ ఆఫీసర్: 1
💥 సిగ్నలింగ్ టీమ్: 2
💥 రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్: 6
💥 ట్రాక్స్ టీమ్ లీడర్: 2
💥 IT ఆఫీసర్: 1
👉 విద్యా అర్హతలు మరియు పని అనుభవం:
💥 ఏఎంఎస్ ఆఫీసర్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
💥 సిగ్నలింగ్ టీమ్- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
💥 రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
💥 ట్రాక్స్ టీమ్ లీడర్ - సివిల్, మెకానికల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
💥 IT ఆఫీసర్- బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పాస్ కావాలి. 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.ltmetro.com/careers/
👉 http://www.keolishyderabad.com/current-openings/