👉 ప్రముఖ యూనివర్సిటీ నుంచి Walk-in ఇంటర్వ్యూస్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 Acharya N.G Ranga Agricultural University (ANGRAU)
👉 అర్హతలు:
💥 (i) కనీసం 55 మార్కులతో 3/4 సంవత్సరాల వ్యవధిలో హోమ్ సైన్స్/కమ్యూనిటీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన గ్రేడ్.
💥 (ii) Agronomy/ Soil Science and Agricultural Chemistry లో 55% కనీస మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
👉 వయస్సు:
💥 42 Years
👉 శాలరీ:
💥 నెలకు Rs.56,100/- + DA + HRA
👉 Walk-in ఇంటర్వ్యూస్ తేదీ:
💥 January 31, 2023
👉 ఇంటర్వ్యూ స్థలము:
💥 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, చింతపల్లె, అల్లూరి సీతారామరాజు జిల్లా.