👉 అభ్యర్థుల యొక్క అర్హత, వయస్సు వివరాలను నోటిఫికేషన్లో పేర్కొననున్నారు.
👉 పూర్తి వివరాలకు:
💥 https://scclmines.com/scclnew/careers.as
👉 మేనేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో మైనింగ్ 79, మెకానికల్, ఎలక్ట్రికల్ పోస్టులు 66, సివిల్ పోస్టులు 18, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 10, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 18, ఐటీ 07, హైడ్రోజియాలజిస్ట్ 02, పర్సనల్ 22, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 03, జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ 10, సబ్ ఓవర్ సీర్ ట్రైనీ (సివిల్) - 16, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30 ఖాళీగా ఉన్నాయి.
👉 అంతర్గత నియామకాలు నిర్వహించే వాటిలో అసిస్టెంట్ ఈ గ్రేడ్ 2 ఈ అండ్ ఎం పోస్టులు 30, జూనియర్ ఇంజనీర్ 20, అసిస్టెంట్ ఇంజనీర్ ఈ2గ్రేడ్ సివిల్ 04, జూనియర్ ఇంజనీర్ ఈ 1 గ్రేడ్ సీవిల్ 04, వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ ఈ 1గ్రేడ్ పోస్టులు 11, ప్రోగ్రామర్ ట్రైనీ ఈ 1 గ్రేడ్ 04,
జూనియర్ కెమిస్ట్ లేదా జూనియర్ టెక్నికల్ ఇన్ స్పెక్టర్ 20, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 విభాగంలో 114, ఎలక్ట్రిషియన్ ట్రైనీ విభాగంలో 22, వెల్డర్ ట్రైనీ విభాగంలో 43, శానిటరీ ఇన్ స్పెక్టర్ విభాగంలో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.