👉 BE / B. Tech అర్హతతో 191 ఎకౌంటు ఆఫీసర్స్ ఉద్యోగాలకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది.
👉 పోస్ట్ పేరు:
💥 ఎకౌంట్ ఆఫీసర్స్
👉 శాలరీ :
💥 నెలకు Rs. 56,100 నుంచి 2,50,000/-
👉 జాబ్ లొకేషన్:
💥 Chennai - Tamilnadu
👉 దరఖాస్తు విధానం:
💥 ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
👉 వెబ్సైట్ అడ్రస్:
💥 www.joinindianarmy.nic.in
👉 అప్లికేషన్ల ప్రారంభ మరియు చివరి తేదీ:
💥 January 11, 2023 నుండి
February 9, 2023.
👉 విద్యార్హతలు:
💥 ఇండియన్ ఆర్మీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా యూనివర్సిటీల నుండి గ్రాడ్యుయేషన్, BE/ B.Tech పూర్తి చేసి ఉండాలి.