👉IOCL Recruitment Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు.
👉మొత్తం ఖాళీలు: 394 అప్రెంటీస్ (మల్టీ ట్రేడ్స్).
👉అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12వ తరగతి, గ్రాడ్యుయేషన్తోపాటు సంబంధిత ట్రేడులో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
👉వయస్సు: 18 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభతేది: జనవరి 28, 2026
👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 02, 2026
👉Website: www.iocl.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: