Type Here to Get Search Results !

Bureau of Indian Standards: బీఐఎస్ లో డిగ్రీ/బిటెక్ అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Bureau of Indian Standards Recruitment Notification: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ.

👉అర్హత: సైన్స్, ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ లేదా బీఈ/ బి.టెక్తోపాటు రెగ్యులర్ ఎంబీఏ లేదా సమాన అర్హత ఉండాలి.

👉వయస్సు: 2025 సెప్టెంబర్ 9 వరకు 35 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ప్రాక్టికల్ అసెస్మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.

👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 13, 2025

👉Websitewww.bis.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments