Type Here to Get Search Results !

AIIMS : ఎయిమ్స్ బీబీనగర్ లో ఉద్యోగాలు.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...

👉AIIMS Recruitment Notification: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 77 (సీనియర్ రెసిడెంట్స్)

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్బీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ ఎనర్జీ, ఎంఎస్/ ఎండీ, ఎం.సీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు : అన్ రిజర్వ్ / ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1770/-. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

👉ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: సెప్టెంబర్ 13, 2025

👉దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 26, 2025

👉Websiteaiimsbibinagar.edu.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments