Type Here to Get Search Results !

Hyd Police Academy jobs: హైదరాబాద్ పోలీస్ అకాడమిలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Police Academy jobs: హైదరాబాద్ పోలీస్ అకాడమిలో అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాల భర్తీ.

👉అర్హత :సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ / డిప్లొమా /డిగ్రీ ఉత్తీర్ణత.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :01-04-2025 నాటికి గరిష్ట వయసు 64 సంవత్సరాలు మాత్రమే.

👉శాలరీ : నెలకు రూ. 45,384/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం :అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరామ్పల్లి, హైదరాబాద్.

👉దరఖాస్తులకు చివరి తేది: 31-08-2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments