👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్
👉మొత్తం ఖాళీలు : 3500
👉అర్హత: B.Sc నర్సింగ్ (4 సంవత్సరాలు) / పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్ లేదా GNM (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ) తో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
👉వయస్సు: 30 సంవత్సరాలలోపు ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10 నుండి 15 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.)
👉శాలరీ: లెవెల్-7 పే స్కేల్ (రూ.44,900/- నుండి రూ. 1,42,400/- వరకు). అలవెన్సులతో కలిపి ప్రారంభవేతనం సుమారు రూ.85,000/- వరకు ఉంటుంది.
👉 పరీక్ష విధానం
👉స్టేజ్-1: ప్రిలిమ్స్ (అర్హత పరీక్ష)
100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (80 సబ్జెక్టు, 20 జనరల్ నాలెడ్జ్/ఆప్టిట్యూడ్).
▪️నెగెటివ్ మార్కింగ్: 1/3 మార్కింగ్.
▪️పరీక్షా వ్యవధి: 90 నిమిషాలు.
▪️అర్హత మార్కులు జనరల్/EWS-50%, OBC-45%, SC/ST-40%.
👉స్టేజ్-2: మెయిన్స్ (తుది ఎంపిక)ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారిలో ఖాళీలకు 5 రెట్లు మందికి అవకాశం.
▪️160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (అన్నీ నర్సింగ్ సిలబస్ నుండి).
▪️నెగెటివ్ మార్కింగ్: 1/3 మార్కింగ్.
▪️పరీక్షా వ్యవధి: 3 గంటలు.
▪️అర్హత మార్కులు జనరల్ EWS-50%, OBC-45%, SC/ST-40%.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: మెయిన్స్ మార్కులు, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
▪️ జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: ₹3000/-
▪️ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు: ₹2400/-
▪️దివ్యాంగులకు: ఫీజు లేదు.
👉దరఖాస్తుకు చివరి తేదీ: 11.08.2025
👉ఆన్లైన్ పరీక్ష తేదీలు:
▪️స్టేజ్ -1 (ప్రిలిమ్స్): 14/09/2025
▪️స్టేజ్ -2 (మెయిన్స్): 27/09/2025
👉Website : https://rrp.aiimsexams.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: