Type Here to Get Search Results !

ICSIL: ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇం ఇండియా వాచ్ అండ్ వార్డ్ లో ఉద్యోగాల భర్తీ.. రేపే దరఖాస్తులకు చివరితేది...

👉ICSIL Recruitment Notification: ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇం ఇండియా వాచ్ అండ్ వార్డ్ లో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 14

👉అర్హత :పోస్టును అనుసరించి పదో తరగతి లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో మూడేండ్ల పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: జులై 10,2025

👉Websiteicsil.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments