Type Here to Get Search Results !

DRDO: ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్, డీఆర్డీఓ పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DRDO Recruitment Notification: ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్, డీఆర్డీఓ పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 25

👉అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ లేదా ఎంఎస్సీ/ ఎంటెక్లో చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్లో ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉స్టైఫండ్: డీఆర్డీఓ మార్గదర్శకాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000. స్టైఫండ్ను రెండు సమాన వాయిదాల్లో అంటే 3 నెలలు పూర్తయిన తర్వాత రూ.15,000, 6 నెలలు పూర్తయిన తర్వాత రూ.15,000 చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది : జులై 13, 2025

👉Websitedrdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments