Type Here to Get Search Results !

NABARD: నాబార్డ్ లో Data Scientist,AI Engineer లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NABARD Recruitment Notification: నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: డిగ్రీ / B.E / B.Tech / M.E /M.Tech / BCA / MCA / పీజీతో పాటు అనుభవం, డేటా అనలిటిక్స్, ఎఐ, బిగ్ డేటా టెక్నాలజీలపై నైపుణ్యం ఉండాలి. 

👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️డేటా సైంటిస్ట్/ఏఐ ఇంజనీర్ - 02 పోస్టులు
▪️డేటా ఇంజనీర్ - 01 పోస్టు
▪️డేటా సైంటిస్ట్ కమ్ BI డెవలపర్ - 01 పోస్టు
▪️స్పెషలిస్ట్ (డేటా మేనేజ్మెంట్) - 01 పోస్టు

👉శాలరీ:
▪️డేటా సైంటిస్ట్/AI ఇంజనీర్: రూ.21 నుంచి 30 లక్షలు
▪️డేటా ఇంజనీర్:  రూ 18 నుంచి రూ.27 లక్షలు
▪️డేటా సైంటిస్ట్: రూ.15 నుంచి రూ.21 లక్షలు
▪️స్పెషలిస్ట్: రూ.12 నుంచి రూ.15 లక్షలు వరకు ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 30,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments