👉IRCTC Recruitment Notification: భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 25 Apprentice పోస్టుల భర్తీ.
👉అర్హత: 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ లేదా సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు: 15నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
👉శాలరీ:
▪️స్కూల్ ఉత్తీర్ణులైన వారికి (5వ నుంచి 9వ తరగతి): రూ . 5000/- ఉంటుంది.
▪️ 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి: రూ. 6000/- ప్రతి నెల ఉంటుంది.
▪️ 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి: రూ. 7000/- ప్రతి నెల ఉంటుంది.
▪️ నేషనల్ లేదా స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్లకు : రూ. 7700/- ప్రతి నెల ఉంటుంది.
▪️ టెక్నీషియన్ (వోకేషనల్) ఆప్రెంటిస్ లేదా వోకేషనల్ సర్టిఫికేట్ హోల్డర్లకు : రూ. 7000/- ప్రతి నెల ఉంటుంది.
▪️టెక్నీషియన్ అప్రెంటిస్ లేదా డిప్లొమా హోల్డర్లకు :రూ. 8000/- ఉంటుంది.
▪️గ్రాడ్యుయేట్ ఆప్రెంటిస్ లేదా డిగ్రీ హోల్డర్లకు : రూ. 9000/- ప్రతి నెల ఉంటుంది.
👉దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పోస్టులకు అభ్యర్థుల ఎంపిక అనుభవం లేదా ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరితేది: 07/04/2025
👉Website: irctc.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: