Type Here to Get Search Results !

మంచిర్యాలలో మార్చి 28 మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Job Mela: మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా నిర్వహస్తు న్నారు.

👉పోస్టుల వివరాలు:
▪️అపోలో ఫార్మసీలో 40 ఫార్మాసిస్ట్,
▪️ట్రెయినీ ఫార్మాసిస్ట్-20 
▪️ఫార్మసీ అసిస్టెంట్-30
▪️రిటైల్ ట్రెయినీ-10 అసోసియేట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 

👉అర్హత: డీఫార్మసీ, బీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ అర్హత వారు అర్హులు.

👉వయస్సు : 18 నుంచి 35 సంవత్సరాల లోపువారు అర్హులన్నారు. 

👉సెలెక్టయిన వారికి ట్రైనింగ్ఇచ్చి మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్ పనిచేసే అవకాశం కల్పిస్తారని చెప్పారు.

👉పూర్తి వివరాలకు: 8247656356, 8522903936

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments