Type Here to Get Search Results !

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Central Bank of India Recruitment Notification: ప్రభుత్వం రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 1000

👉కేటగిరీల వారీగా ఉద్యోగాలు:
▪️జనరల్: 405 ఉద్యోగాలు
▪️ఓబీసీ: 150 ఉద్యోగాలు
▪️ఎస్టీ: 75 ఉద్యోగాలు
▪️ఈడబ్ల్యూఎస్: 100 ఉద్యోగాలు

👉అర్హత : ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, మహిళ అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంది. వారు రూ.150/-  చెల్లిస్తే సరిపోతుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

👉శాలరీ : ఉద్యోగానికి ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ.48,480/- నుంచి  రూ .85,920/- ఉంటుంది.

👉ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు పూర్తి స్థాయి ఉద్యోగులుగా చేరడానికి ముందు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) లో వన్ ఇయర్ పోస్ట్ గ్యాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

👉అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.

👉దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 20, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments