Type Here to Get Search Results !

ANGRAU: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Walk-in-interview: రీసెర్చ్ అసోసియేట్ జెనెటిక్స్ & ప్లాంట్ బ్రిడింగ్ లేదా సీడ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : 40 నుంచి 45 ఏళ్లకు మించకూడదు.

👉శాలరీ : నెలకు 61,000/- + HRA ఉంటుంది.

👉 ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి 20, 2025,  ఉదయం 10:30AM

👉వేదిక : రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (RARS, Lam), గుంటూరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments