Type Here to Get Search Results !

Job Mela : డిసెంబర్ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...


👉Job Mela: ఉమ్మడి జిల్లా ఉట్నూరు పట్టణంలో గిరిజన యువతి యువకుల కోసం ఈ నెలాఖరిలో అంటే, డిసెంబర్ 28వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

👉అయితే, గిరిజన యువకులకు డిసెంబర్ 28న ఉదయం 10 గంటలకు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ వైటీసీ కేంద్రంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. 

👉అర్హులైన ప్రతీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఈ మేళాను విజయవంతం చేయాలన్నారు. 

👉ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా మేళా నిర్వహిస్తున్నామని కుష్బూ గుప్తా స్పష్టం చేశారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments