Type Here to Get Search Results !

Teaching Posts : ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో టీచింగ్ పోస్టుల భర్తీ...

👉Teaching Posts : ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో టీచింగ్ పోస్టుల భర్తీ.

👉పోస్టులు: విజిటింగ్ ఫ్యాకల్టీ/అడ్జంక్ట్ ఫ్యాకల్టీ.

👉 విభాగాలు: కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ నెట్ వర్క్, డేటా అనాలిసిస్, ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ.

👉 అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

👉 స్కాన్ చేసిన సర్టిఫికేట్లు పంపాల్సిన ఈమెయిల్: careers.faculty@iiits.in.

👉దరఖాస్తులకు చివరితేది: 15.11.2024


ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments