Type Here to Get Search Results !

IREL: ఐఆర్ఈఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉IREL Recruitment Notification: ఐఆర్ఈఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 38

👉 ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-03, టెక్నీషియన్ అప్రెంటిస్-04, ట్రేడ్ అప్రెంటిస్-31.

👉విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్(మోటార్ వెహికల్), వెల్డర్, టర్నర్, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్/ఇన్స్ట్రుమెంట్ తదితరాలు.

👉 అర్హత: విభాగాన్ని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ(కెమిస్ట్రీ), బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 01.09.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 17.10.2024

👉Websitehttps://www.irel.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments