👉NITTTR Recruitment Notification: ఎన్ఐటీటీటీఆర్ లో గ్రూప్-ఏ, బీ ఉద్యోగాల భర్తీ.
👉పోస్టుల వివరాలు: గ్రూప్-ఎ పోస్టులు:
▪️సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-1,
▪️ టెక్నికల్ ఆఫీసర్-3.
👉 గ్రూప్-బి పోస్టులు:
▪️సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ 1/2-04,
▪️ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1-01.
👉 విభాగాలు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఎడిటర్/ప్రొడక్షన్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్, సీనియర్ పీఏ టూ డైరెక్టర్,అకౌంట్స్, కెమెరామ్యాన్, సినిమాటోగ్రఫీ తదితరాలు.
👉మొత్తం ఖాళీలు : 09
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా,డిగ్రీ, బీఈ/బీటెక్,ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: గ్రూప్ ఎ పోస్టులకు 45 ఏళ్లు, గ్రూప్ బి పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ :
▪️ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు .67,000/- నుంచి రూ .2,08,700.
▪️ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100 నుంచి రూ. 1,77,500.
▪️సీనియర్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.44,900 నుంచి రూ .1,42,400,
▪️ మిగిలిన పోస్టులకు రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు ఉంటుంది.
👉పని చేయాల్సిన ప్రాంతాలు: విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలమస్సేరి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 15/10/2024
👉Website : https://www.nitttrc.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: