👉తిరుపతి అర్బన్ : తడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం తెలిపారు.
👉పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
👉 అభ్యర్థులు ముందుగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
👉ఈ నెల 19వ తేదీన ఉదయం 9గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
👉 పూర్తి వివరాలు కు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
▪️9154449677
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: