👉PMBI Recruitment Notification 2024: ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 44
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️అసిస్టెంట్ మేనేజర్- 10
▪️సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్- 12
▪️ఎగ్జిక్యూటివ్- 12
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్- 10
👉అర్హత:
▪️అసిస్టెంట్ మేనేజర్- BCA, B.Sc, B.Tech, గ్రాడ్యుయేట్, MCA, M.Tech, M.Sc, MBA
▪️సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్- గ్రాడ్యుయేట్
ఎగ్జిక్యూటివ్- LLB, B. ఫార్మా, B.Sc, గ్రాడ్యుయేట్, MBA, M.ఫార్మా, M.Sc సీనియర్
▪️ ఎగ్జిక్యూటివ్ - B. ఫార్మా, B.Sc, గ్రాడ్యుయేట్, MBA, M.Pharma, M.Sc
👉వయస్సు :
▪️అసిస్టెంట్ మేనేజర్- 32 ఏళ్లు
▪️సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్- 30 ఏళ్లు
▪️ఎగ్జిక్యూటివ్- 28 ఏళ్లు
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్- 30 ఏళ్లు
👉శాలరీ :
▪️అసిస్టెంట్ మేనేజర్- నెలకు { 48,000
▪️సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్- నెలకు ₹ 36,000
▪️ఎగ్జిక్యూటివ్- నెలకు { 30,000
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్- నెలకు ₹ 36,000
👉ఉద్యోగ స్థలం: భారతదేశంలో ఎక్కడైనా
👉ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్,
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం :
ఇ-మెయిల్ ఐడీకి పంపాలి.
👉లేదా కింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపండి.
CEO,
PMBI B-500,
టవర్ B,
5వ అంతస్తు,
వరల్డ్ ట్రేడ్ సెంటర్,
నౌరోజీ నగర్,
న్యూఢిల్లీ -110029.
👉ఇ-మెయిల్ పంపడానికి చివరి తేదీ: జూలై 8, 2024
👉పూర్తి సమాచారం కోసం 011-49431800 ఫోన్ నంబర్ కు కాల్ చేయండి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: