👉NIN Recruitment Notification 2024: ఎన్ ఐ ఎన్ లో వివిధ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 44
👉 పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ -08, టెక్నీషియన్ 1- 14 పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్ 1-22 పోస్టులు.
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ :
▪️టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.35,400-1,12,400;
▪️టెక్నీషియన్ 1 పోస్టుకు నెలకు రూ.19,900- రూ.63,200;
▪️ ల్యాబొరేటరీ అటెండెంట్ 1 పోస్టుకు నెలకు రూ.18.000-రూ.56,900 అందుతుంది.
👉 ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభం: 23.05.2024
👉 దరఖాస్తులకు చివరి తేది: 16.06.2024
👉అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: జూన్/జూలై 2024
👉 పరీక్ష తేది: జూలై 2024
👉Website : https://www.nin.res.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: