Type Here to Get Search Results !

Army Recruitment Rally: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలు విడుదల.. వాటి పూర్తి వివరాలు...

👉అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివీర్ ట్రేడ్సెమెన్ పోస్టుల భర్తీకోసం ఈ ర్యాలీ నిర్వ హిస్తున్నట్టు పేర్కొన్నారు..

👉ఈ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 5, 2024 న ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్, థాపర్ స్టేడి యంలో ధ్రువపత్రాలతో హాజరుకావాల న్నారు.

👉స్పోర్ట్స్ కోటా కింద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అథ్లెటిక్ పోటీలో పాల్గొని ఉన్నవారే అర్హులన్నారు.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments