👉 Railway Protection Force Recruitment Notification: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ).. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)-రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు: 4,660
👉పోస్టుల వివరాలు:
▪️సబ్-ఇన్స్పెక్టర్- 452,
▪️కానిస్టేబుల్- 4208.
👉అర్హతలు :
▪️సబ్-ఇన్స్పెక్టర్:గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
▪️వయసు: 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
▪️శాలరీ : నెలకు రూ . 35,400/-
👉కానిస్టేబుల్:పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
▪️వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
▪️శాలరీ : నెలకు రూ.21,700/-
👉పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభతేది:15/04/2024
👉 దరఖాస్తులకు చివరితేది: 14/05/2024
👉Website : https://rpf.indianrailways.gov.in/RPF/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: