👉NALCO Recruitment Notification 2024: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 277
👉పోస్టులు:
▪️గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ
👉విభాగాలు :
▪️మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్
👉వయస్సు: అభ్యర్థులు 30 సంవత్సరాలు మించరాదు.
👉అర్హతలు: బీఈ, బీటెక్, ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హత సాధించి ఉండాలి.
👉శాలరీ : రూ .40,000 నుంచి రూ.1,40,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: మార్చి 04,2024
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2024
👉Website : https://nalcoindia.com/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: