👉ITDC Recruitment Notification 2024: పబ్లిక్ సెక్టార్ మినీ-రత్న కంపెనీ అయిన ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ITDC).. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ లెక్చరర్, చీఫ్త సహా అనేక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
👉అర్హతలు:
▪️అసిస్టెంట్ మేనేజర్- హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ/మూడేళ్ల డిప్లొమా,సంబంధిత రంగంలో అనుభవం. అసిస్టెంట్ మేనేజర్ సివిల్/E&M కోసం ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.. అసిస్టెంట్ మేనేజర్ లీగల్ కోసం కనీసం 55% మార్కులతో 'లా' చేసి ఉండాలి.
▪️అసిస్టెంట్ లెక్చరర్- NHTET అర్హత కలిగి ఉండాలి. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్లో పూర్తి సమయం బ్యాచిలర్ డిగ్రీ కూడా కలిగి ఉండాలి.
👉పోస్టుల వివరాలు:
▪️అసిస్టెంట్ మేనేజర్ (HO)-6
▪️చీఫ్-3
▪️అసిస్టెంట్ మేనేజర్ (ఈవెంట్స్)-02
▪️అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)-3
▪️అసిస్టెంట్ మేనేజర్ (E&M)-3
▪️అసిస్టెంట్ మేనేజర్ (లీగల్)-1
▪️అసిస్టెంట్ లెక్చరర్ - 4
👉శాలరీ:
▪️అసిస్టెంట్ మేనేజర్ - సంవత్సరానికి 6.00 లక్షలు
▪️లెక్చరర్- సంవత్సరానికి 4.90 లక్షలు
👉వయస్సు : అసిస్టెంట్ మేనేజర్,అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులకు వయోపరిమితి 30 సంవత్సరాలు. అయితే అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టుకు వయోపరిమితి 32 ఏళ్లు.
👉 దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉచితం. జనరల్ అభ్యర్ధులు రూ.500/-
👉 దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14,2024
👉Website: https://intranet.itdc.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: